30 June, 2026 | 9:47 PM

Breaking News

మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •  

మల్లన్నసాగర్‌లో ఎన్ని చేపపిల్లలు వదిలారు?

18-10-2024 02:11 AM

హరీశ్‌రావును ప్రశ్నించిన మెట్టు సాయికుమార్

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): పదేండ్లలో ఎన్ని చేప పిల్లలను వదిలారో లెక్క ఎందుకు చెప్పడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావును ఫిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రశ్నిం చారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మల్లన్నసాగర్‌లో ఎన్ని చేప పిల్లలు వదిలారో చెప్పాలని డిమాండ్ చేవారు. కాంట్రాక్టర్లను పెంచి పోషించిందే హరీశ్‌రావు అని, తమపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తలసాని, హరీశ్‌రావు మత్స్యశాఖలో కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు.