7 July, 2026 | 4:00 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

22-06-2025 07:03 PM

జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) జుక్కల్ మండలంలోని దోస్పల్లి గ్రామంలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ దేశాయ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kantha Rao) చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.