11 July, 2026 | 6:54 PM

Breaking News

ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •   ప్రపంచ జనాభా దినోత్సవం, సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ   •   రూ.4.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే పాయం   •   నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు   •   ఎస్‌ఐఆర్ ఫారాలు వెంటనే సమర్పించాలి   •  

ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన

11-07-2026 06:14 PM

బోథ్,(విజయక్రాంతి): బోత్ మండల కేంద్రంలో శనివారం ఎస్ ఐ ఆర్ హెల్ప్ డెస్కుని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ ఫారాలను హోటల నుండి స్వీకరించడం జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ అన్నపూర్ణ మహేంద్ర ఆధ్వర్యంలో డెస్క్ ను ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన పదిమంది బిఎల్వోలు సూపర్వైజర్లు గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి ఓటర్ల అన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేయడం జరిగింది. కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఫారాలను పూర్తి చేసి అందించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు సుమలత ఆర్ఐ నాగోరావు హిందూ పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెరుగు భోజన్న ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మహేందర్ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ లు షేక్ అవుట్ కౌసర్ ఎండి అబ్రా లతోపాటు కాంగ్రెస్ నాయకులు మెరుగు నరసింహ దాస్ షేక్ అచ్యుత్ రెడ్డి సన్నీ రెడ్డి అమీర్ తదితరులు పాల్గొన్నారు