calender_icon.png 14 February, 2026 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో భార్యాభర్తలు విజయం

14-02-2026 12:00:00 AM

నిర్మల్ ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో శుక్రవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భార్యాభర్తలు విజయం సాధించారు. పట్టణంలోని 20వ వార్డు నుంచి భార్యాభర్తలైన అయేషా కౌసర్, రఫ్ ఉద్దీన్ 27 39వ వార్డు ల నుంచి భార్యాభర్తలిద్దరూ వరుసగా రెం డుసార్లు కౌన్సిలర్ లుగా ఎన్నికయ్యారు.