27 August, 2026 | 11:39 PM

Breaking News

ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

11-04-2026 10:43 AM

అమీన్ పూర్: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ లో కూల్చివేతలు కోర్టు పరిధిలో ఉన్న 1264 ఎకరాల భూమిని కాపాడేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన హైడ్రా సిబ్బంది. సర్వే నంబర్ 171,172,173,175,212,213 లలో న్యాయవాది ముఖీం గెస్ట్ హౌజ్ ను కూల్చి వేస్తున్న హైడ్రా అధికారులు సుమారు రెండెకరాల భూమిలో నిర్మించిన ఫాం హౌజ్ ఉద్రిక్తత నెలకొంది.