calender_icon.png 11 November, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను కూడా తెలంగాణ పిలగాన్నే..

28-01-2025 01:39:49 AM

* సింగర్ క్రిస్ మార్టిన్

న్యూఢిల్లీ, జనవరి 27: కోల్డ్ ప్లే బ్యాండ్ సింగర్ క్రిస్ మార్టిన్ అహ్మదాబాద్‌లో నిర్వహించిన ప్రదర్శనలో మార్టిన్ మాట్లాడు తూ.. ‘మా బ్యాండ్‌లో ఉన్న అందరం భారతీయులమే. బెర్రిమ్యాన్ చూసేందుకు స్కా ట్లాండ్ వాసిలా కనిపించినా అతడిది తమిళనాడు. నేను తెలంగాణ పిలగాన్ని అనే విష యం చాలా మందికి తెలుసు.

మేము మీ అ ందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం’. అని పేర్కొన్నాడు. ముంబైలో నిర్వహించిన ప్రదర్శనలో కూడా తాను సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో పుట్టినట్లు పేర్కొన్నాడు. ఈ ప్రదర్శనకు 1.34 లక్షల మంది అభిమానులు హాజరయ్యారు.