12 May, 2026 | 6:17 PM

సెక్రటేరియట్‌ను పేల్చివేస్తా!

05-02-2025 02:04 AM

* బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): సచి   పేల్చివేస్తానని ఓ అధికారికి మూడ్రోజులుగా ఫోన్ చేస్తున్న వ్యక్తిని సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లంగర్   చెందిన మీర్ మహ్మద్ అలీగా గుర్తించారు. దర్గాకు సంబంధించి ఓ సమస్యపై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోగా.. అధికారులు స్పందించకపోవడంతో బెదిరింపులకు పాల్ప  తెలుస్తున్నది. సచివాలయంలోని అసిస్టెంట్ సెక్రటరీ స్థా  అధికారిని వరుసగా మూడ్రోజుల పాటు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో మరేదైన కోణం ఉందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.