12 May, 2026 | 6:46 PM

ముషీరాబాద్ వైశ్య హాస్టల్ కార్యవర్గ సభ్యునిగా గుడిసె రాజేంద్రప్రసాద్

12-05-2026 06:11 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): మంగళవారం ముషీరాబాద్ వైశ్య హాస్టల్ కార్య వర్గ సభ్యులు గా గుడిసె రాజేంద్ర ప్రసాద్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ హాస్టల్ అధ్యక్షులు  రాజమౌళి గుప్తా నియామక పత్రాన్ని అందిస్తూ చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో  జాయింట్ సెక్రెటరీ కొమర వెల్లి వెంకటేశం పాల్గొన్నారు.