21 April, 2026 | 1:46 PM

విద్యుత్ దీపాలతో ఐడిఓసి భవనం

02-12-2024 08:01 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రజా పాలన విజయోత్సవాలను పురస్కరించుకొని విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబై చూపర్లను ఆకర్షిస్తుంది.