గ్రామస్తులకు ఇఫ్తార్ విందు
17-03-2026 01:43 AM
జుక్కల్, మార్చి 16 (విజయ క్రాంతి): జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామంలో ముస్లింలకు కొమ్ము శ్రీనివాస్ అనే యువకుడు విక్టర్ విందును ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడవది ఈ సంవత్సరం కూడా ఇద్దరు ఉందును ఇవ్వడం జరిగిందన్నారు.
పవిత్ర రంజాన్ మాసంలో దానం చేయడం అదృష్టంగా భావిస్తారని పేర్కొన్నారు. సాయంత్రం ఇఫ్తార్ సమయంలో వారికి పండ్లు, ఫలహారాలు అందజేసి వారితో పాటు తను కూడా విఫ్తార్ విందులో పాల్గొన్నట్లు చెప్పారు. మతాలతో సంబంధం లేకుండా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం గౌరవించుకోవడం మంచిదని అన్నారు. ఇందులో ముస్లిం మత పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




