calender_icon.png 18 February, 2026 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీడీఎస్ బియ్యం పట్టివేత అక్రమ వ్యాపారి అరెస్ట్

18-02-2026 12:00:00 AM

నిజామాబాద్ ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రంలో మంగళ వారం నాడు విశ్వాసనీయ సమాచారం అందిన మేరకు సీపీ సాయి చైతన్య, ఏసీపీ ట్రాఫిక్ మస్తాన్ అలీ  ఆదేశం మేరకు సీసీఎస్ ఎస్‌ఐ  గోవింద్, సిబ్బంది తో పడ్కల్ గ్రామం సరిహద్దు లో నీ ఓక రేకుల గదిలో పీడీఎస్ బియ్యం నిలువను అధిక ధరలకు అమ్ముతున్నా డన్నా సమాచారం మేరకు దాడులు జరిపి నిందితుల లను అదుపులోకి తీసు కున్నారు.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కు చెందిన మహమ్మద్ మొహం ఖాన్ ను (61) ను అదుపులో కీ తీసుకొని పీ డి ఎస్ బియ్యం ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   జక్రానపల్లి సి సీ ఎస్  పోలీస్ స్టేషన్ కు తరలించి నట్లు సి సిఎస్ ఎస్త్స్ర గోవింద్ తెలిపారు.