17 June, 2026 | 4:12 PM

మృతి చెందిన జవార్ సింగ్ కుటుంబాని పరామర్శించిన ఎమ్మెల్యే

17-06-2026 02:52 PM

బోథ్, జూన్ 17 (విజయక్రాంతి): సోనాల మండలంలోని పుట్టపర్తి తాండ గ్రామానికి చెందిన పవర్ సింగ్ డ్రైవర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జాదవ్ అనిల్ బుధవారం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని కుటుంబీకులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి సోనాల నాయకులు అభిలాష్ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు చిన్నయ్య లు ఉన్నారు