20-12-2025 12:35:48 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): అ ప్రమత్తత ధార విపత్తుల నిర్వహణ ప్రాణన ష్టం ఆస్తి నష్టం తగ్గించేందుకు ఈనెల 22న నిర్వహించే మార్క్ ఎక్సైజ్ ఎక్స్సజులు విజయవంత చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఆదేశించినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాల్లో విపత్తుల నిర్వహణకు అధికార యం త్రాంగం ఎల్లప్పుడూ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని అన్నారు.
ఈ నెల 22 న విపత్తు నిర్వహణపై మాక్ ఎక్స్సజ్ విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు. ప్రజలకు విపత్తుల సమ యంలో రక్షణ పొందేలా అవగాహన కార్యక్రమాలు కల్పించామని చెప్పారు. గత వర్షాకా లం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసి, వరదలు సంభవించాయని తెలిపారు. మరింత విస్తృతంగా ప్రజలకు విపత్తుల సమయంలో రక్షణపై అవగాహన కల్పి స్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్‌లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.