12 June, 2026 | 2:04 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం

12-06-2026 01:34 PM

కూసుమంచి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి(శివాలయం) దేవస్థానంలో శుక్రవారం  హుండీ లెక్కింపు చేయగా మంచి ఆదాయం లభించింది.  దేవస్థానం హుండీ నందు ఆదాయం 65,860 ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం సహాయ కమిషనర్ కార్యాలయం నుండి  సీనియర్ అసిస్టెంట్ బెల్ సింగ్, కార్య నిర్వహణ అధికారి కాముని శ్రీకాంత్, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు చోడవరపు రమేష్,  అర్చకులు దేవరపల్లి శేషగిరి శర్మగారు, బాలాజీ, అభిరామ్,  జూనియర్ అసిస్టెంట్  రాందాస్, గ్రామ ప్రజలు రేల ప్రదీప్ రెడ్డి,   చెన్నూ రవి, ఉపసర్పంచ్ చెన్ను వెంకటరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు.