26 June, 2026 | 7:17 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు

26-06-2026 06:05 PM

India vs Ireland 1st T20I: భారత్-ఐర్లాండ్ మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలిసారి శ్రేయస్ అయ్యార్ కెప్టెన్సీలో టీమిండియా టీ 20 సిరీస్ ఆడుతోంది. వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం మరింత ఆలస్యం అయింది. ఐర్లాండ్ తో తొలి టీ 20 లో తుదిజట్టులో వైభవ్ కు చోటు దక్కలేదు. దీంతో వైభవ్ సూర్య వంశీ అభిమానులకు నిరాశ ఎదురైంది.