12 July, 2026 | 5:48 PM

Breaking News

ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •  

ఇందిరమ్మ ప్రొసీడింగ్ కాపీల అందజేత

30-06-2025 07:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని ముజిగి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ప్రోసిడింగ్ కాపీలను మండల పార్టీ అధ్యక్షులు ఎంబరి గంగాధర్(Mandal Party President Embari Gangadhar) సోమవారం అందజేశారు. గ్రామంలో 20 మందికి ఇందిరమ్మ ఇండ్ల కింద ఐదు లక్షల చొప్పున నిధులు మంజూరైనట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సరిత గ్రామ నాయకులు పాల్గొన్నారు.