26 May, 2026 | 4:13 PM

Breaking News

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •   పంట వ్యర్థాలను భూమిలో కలియ దున్నండి: మండల వ్యవసాయ అధికారి   •   అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం   •   యశోద ఆసుపత్రిలో అరుదైన చికిత్స విజయవంతం   •  

మాజీ మంత్రిని పరామర్శించిన ఇంద్రకరణ్ రెడ్డి

26-05-2026 03:42 PM

నిర్మల్ మే 26( విజయక్రాంతి): మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి విజయారెడ్డి మృతి చెందగా ఆ కుటుంబాన్ని శనివారం నిర్మాత చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. విజయారెడ్డి  ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.