15 June, 2026 | 2:06 PM

Breaking News

తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •  

నిర్మల్ పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు

14-02-2026 07:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలు గెలిపించుకునేందుకు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం వలన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందన్నారు. తిరుమల మున్సిపాలిటీలో 24 కౌన్సిలర్ స్థానాలు గెలిపించి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించిన ప్రజలకు పార్టీ అందుబాటులో ఉంటూ ప్రజాపాలన కొనసాగిస్తామన్నారు.