3 August, 2026 | 5:45 PM

Breaking News

TGCGTA రాష్ట్ర అధ్యక్షుడిగా కడారు సురేందర్ రెడ్డి   •   మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: టీయూసీఐ   •   పార్టీ క్రమశిక్షణకు మారుపేరు సున్నం రాజయ్య: సీపీఎం నేతలు   •   యువత సైబర్ మోసాలకు గురి కావద్దు   •   కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ కొసం దరఖాస్తులు ఆహ్వానం   •   అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •  

ఇసుక మేటలు తొలగింపు

03-08-2026 04:41 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలతో బెల్లంపల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ కి వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన ఇసుక మేటలను జేసీబీ యంత్రం తొలగించారు. రోడ్డుపై పేరుకుపోయిన మట్టితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఇసుక మేటలతో రోడ్డుపై వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి ప్రత్యక్షంగా ఉండి పనులు చేపిస్తున్నారు.

జేసీబీ సహాయంతో తొలగించి రోడ్లను చదును చేయించారు. రోడ్లపై పేరుకుపోయిన ఇసుక మెటల తొలగించి రహదాలను సౌకర్యవంతంగా మార్చారు. దీంతో ఇంతకాలం ప్రయాణికులకు ఎదురైన అవస్థలు తాత్కాలికంగానైనా తొలిగిపోయాయి. రోడ్డు చదువు పనులను మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి తోపాటు మునిసిపల్ కౌన్సిలర్లు చింతల వసంత,  బేతి శ్రావణ్ , నాయకులు నీలి కృష్ణ , పీక లక్ష్మణ్ పర్యవేక్షించారు.