18 April, 2026 | 4:00 PM

Breaking News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ ది వక్రబుద్ధి   •   ఇందిరా క్రాంతి వివోఏలకు ఉద్యమం రిజిస్ట్రేషన్ పై అవగాహన   •   మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ   •   మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •  

రూ. 10 లక్షలతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు

11-04-2025 07:58 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో శుక్రవారం రూ. 10 లక్షల నిధులతో విద్యుత్  ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడం జరిగిందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పవన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... డబుల్ బెడ్ రూమ్ కాలనీలో 10 లక్షల నిధులు సమకూర్చినందుకు ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్, నాగిరెడ్డి, బసవరాజ్ దేశాయ్, కల్లూరి పండరి, అహ్మద్, డాక్టర్ సంజీవ్, నాగరాజు, ఆఫ్రౌజ్ విద్యుత్ శాఖ సిబ్బంది, వినోద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.