10 April, 2026 | 12:06 AM

ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

30-05-2025 03:05 AM

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష లు ముగిశాయి. గురువారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు చివరి పరీక్షలు జరిగాయి. ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 27న ప్రధాన పరీక్షలు ముగియగా, 29తో మొత్తం పరీక్షలు ము గిశాయి. పరీక్షలు ముగియడంతో అధికారులు ఫలితాలపై దృష్టి సారిస్తున్నారు.