9 April, 2026 | 10:09 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడగింపు

30-05-2025 03:03 AM
  1. జూన్ 30వరకు అవకాశం
  2. ఈపాస్ వెబ్‌సైట్‌లో వివరాలునమోదు చేసుకోవాలని అధికారుల సూచన

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి):  పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును జూన్ 30వరకు పొడిగించారు. ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తుండగా దా న్ని మరో నెల రోజులు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు గురువారం సాంఘిక సంక్షేమ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకోని అర్హులైన విద్యార్థులు, కళాశాలల యాజ మాన్యాలు ఈ గడువులోగా వివరాలను ఈపాస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ స్కాలర్‌షిప్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.