calender_icon.png 15 June, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సరఫరాలో అంతరాయం

14-06-2025 07:49:18 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆపరేషన్ డిఇ నాగరాజు(Operation DE Nagaraju) ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని 33/11కేవీ దివ్యనగర్ సబ్ స్టేషన్  నెలవారీ మరమ్మతుల కారణంగా ఉదయం 9:00 గంటల నుండి మధ్యానం 12:00గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును, ఈ పరిధి లో గల దివ్యనగర్, దత్తాత్రేయ నగర్, AN రెడ్డి కాలనీ,శాస్త్రి నగర్, శాంతి నగర్, శ్రీ నగర్ కాలనీ, బ్రహ్మపురి, షేక్ షాయి పేట్, వెంకటాద్రిపేట్, గుల్జార్ మార్కెట్, గాయత్రి టౌన్ షిప్  ఏరియాలలో కరెంటు ఉండదు. కావున కన్జూమర్స్ అందరు సహకరించగలరు.