కౌలు రైతులను విడుదల ఆదుకుందాం
05-08-2026 07:12 PM
నిర్మల్,(విజయక్రాంతి): కౌలు రైతులను తమ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి తెలిపారు. కౌలు రైతుల సాధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ కౌలు రైతుల సమస్యలపై వివరించారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కౌలు రైతులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కౌలు రైతులకు ప్రభుత్వ సహాయం రుణాలు అందించడం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బో ర్రన్న, జిల్లా నాయకులు స్వదేశీ పరికిపండ్ల లింగారెడ్డి పోతారెడ్డి తదితరులు ఉన్నారు






