calender_icon.png 2 November, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి కొండా సురేఖకు ఆహ్వాన పత్రం అందజేత

01-11-2025 04:57:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం ఆడెల్లి మోహ పోచమ్మ ఆలయంలో ఈనెల 7 నుంచి నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపర పూజా కార్యక్రమానికి రావాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖను నిర్మల్ నాయకులు కలిసి విన్నవించారు. మాజీమంత్రి ఇంద్రకన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆలయ ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బుజా గౌడ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.