సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
22-04-2024 12:31 AM
మంథని, ఏప్రిల్ 21 (విజయక్రాం తి) : రామగిరి మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన షేక్ సాహెరా హాజీపాషాకు రూ.4,700 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కు మంజూ రు కాగా కాంగ్రెస్ నాయకులు ఆదివా రం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికి త్స పొందిన షేక్ సాహెరా ఆర్థిక పరిస్థితిని మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకుపోగా చెక్కును మంజూరు చేయించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చాట్ల సదానందం, విజేందర్ రెడ్డి, శనిగారం తిరుపతి పాల్గొన్నారు.






