17 March, 2026 | 4:47 AM

రాష్ట్రంలో రెండురోజులు వానలు

08-10-2024 01:56 AM

ఎల్లో అలర్ట్ జారీచేసిన వాతావరణ కేంద్రం

హైదరాబాద్, అక్టోబర్ 7(విజయక్రాంతి): పశ్చిమ బంగాళాఖాతం, ఆ గ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన రెండు ఆవర్తనాలు బలహీనపడి నటు సోమవారం హైదరాబాద్ వా తావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పా టు మోస్తరు నుంచి భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు వర్షసూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.