22 May, 2026 | 11:46 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

రైతుకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే

30-11-2024 04:09 PM

మహేశ్వరం నియోజకవర్గంలో రూ.69 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

BRS హయాంలో ఒక్క గ్రూప్స్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు: ఐటీ మంత్రి

ఫోర్త్, పార్మాసిటీలతో అపార ఉపాధి, ఉద్యోగ అవకాశాలు: KLR

మహేశ్వరం (విజయక్రాంతి): ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందపర్చిన హామీలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

బడంగ్ పేట్ RCI road : ₹32 కోట్లు

తుక్కుగూడలో: ₹15.74 కోట్లు

నేదునూరు PR రోడ్డు : ₹ 17 కోట్లు

UPHC 3 ఆస్పత్రులు..

ఒక్కో దావఖానాకు ₹1.43 కోట్లుతో అభివృద్ధి పనులు ప్రారంభిచారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పేదల సంక్షేమం, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని కొనియాడారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని పేర్కోన్నారు.