అయ్యప్ప ఆలయంలో అన్నప్రసాదం ప్రారంభం
05-08-2026 10:00 PM
నర్సాపూర్: నర్సాపూర్‌లోని శ్రీ ఆదిపరాశక్తి వనగిరి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రంలో బుధవారం స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఇకపై ప్రతి బుధవారం అన్న ప్రసాదం నిర్వహిస్తామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గురుస్వాములు, భక్తులు






