18 April, 2026 | 2:24 AM

శాంతిగనిపై ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు జన్మదిన వేడుకలు..

31-05-2025 12:00 AM

బెల్లంపల్లి అర్బన్, మే 30:  బెల్లంపల్లి శాంతి ఐటీ శాఖ  మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.శుక్రవారం ఐఎన్టీయూసీ ఆధ్వ ర్యంలో  శాంతి గనిలో కార్మికులు, ఐఎన్టియూసీ నాయకులు కేక్ కట్  చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజ లకు కార్మికులకు మరిన్ని సేవలు అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి ఏరియా కార్యదర్శి కుక్కల ఓదెలు, నాయకులు కస్తూరి కనకయ్య, దేవా రమేష్, మొం డి, వెంకటేష్, సుమన్ శ్యామ్, మాధవరెడ్డి, బండి శ్రీనివాస్, వెంకటేష్ పాల్గొన్నారు.