23 June, 2026 | 2:42 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపండి: ఏబీవీపీ డిమాండ్   •   సీసీ రోడ్డుకి భూమి పూజ   •   సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం చేపట్టాలి   •   భూక్యారెడ్డితండాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఎక్స్‌రే పరీక్షలు   •   ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా: నియోజకవర్గం ఇన్చార్జి   •   రైతులు విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోవాలి   •   యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •  

‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో 5 రోజుల జైలు

05-02-2026 01:17 AM

సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 3 : సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప ట్టుబడిన మిట్టపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తికి కోర్టు అయిదు రోజుల జైలు శిక్ష విధించిం దని ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. విచారణ లో భాగంగా గతంలో అతడిపై నాలుగు పె ట్టీ కేసులు ఉండడంతో న్యాయమూర్తి అద నంగా మరో రెండు రోజులు కలిపి మొత్తం ఏడు రోజులు జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ, వాహన చలానాలు సకాలంలో చెల్లించాలని సూచిం చారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సే వించడం, న్యూసెన్స్ చేయడం వంటి కేసుల్లో జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అ నుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.