28 June, 2026 | 3:09 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

మహంకాళి ఆలయ ఈవోకు జైలు శిక్ష

07-09-2024 12:37 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి): కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే కేసులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఈవో మనోహర్‌రెడ్డికి హైకోర్టు నెల రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. రూ. ౨ వేల జరిమానా  విధించింది. కరోనా సమయంలో ఆలయానికి చెందిన దుకాణాల లీజు కాలాన్ని జులై 1 నుంచి నవంబర్ వరకు పొడిగించాలని జూన్ 13న హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. వీటిని అమలు చేయలే దంటూ షాపు లీజుదారుడు రాకేశ్  కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశాడు. విచారించిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ పైవిధంగా తీర్పు వెలువరించారు.