15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జయహో కేసీఆర్

17-02-2026 03:50 PM

జగదేవపూర్,(విజయంక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర సాధకులు మాజీ ముఖ్యమంత్రి గజ్వెల్ శాసన సభ్యులు కేసీఆర్ జన్మదిన వేడుకలు సర్పంచ్ దిన రాజలింగం, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్బంగా పాఠశాల విద్యార్థులు కూర్చోవడానికి కార్పెట్లు అందచేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు సంతోషంగా  ఉండాలన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు స్వామి, యాదగిరి,నాయకులు నవీన్, అనిల్, నాగరాజు, శ్రీనివాస్, పర్వతాలు, ప్రవీణ్, హేమంత్, పార్టీ సీనియర్ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.