24 June, 2026 | 2:11 PM

Breaking News

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •  

టెన్త్‌లో జాన్సన్ కోరా పాఠశాల సత్తా

30-04-2026 01:56 AM

హైదరాబాద్, ఏప్రిల్ 29(విజయక్రాంతి): బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాలలో నగరంలోని జాన్సన్ కోరా పాఠశాల విద్యార్థులు 587, 581, 580, 577, 575, 570, 565, 564, 563, 557, 556, 555, 558, 557, 556, 555, 554, 552, 551, 550 మార్కులతో వంద శాతం ఉతీర్ణత సాధించారు. తదుపరి యాజమాన్యం అభినందన సభలో ప్రసంగిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకి, తల్లీతండ్రులకి  పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోషరెడ్డిలు  పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం హరికృష్ణ సర్ మట్లాదు తు ఎస్‌వీజేసీ విద్యా సంస్థ ఎపుడు పిల్లల ఉ జ్వల భవిష్యతుకే పాటుపడుతుందని పేర్కొన్నారు. తల్లితండ్రులు సంస్ధ మీద పెట్టుకు న్నా విద్యార్థుల విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులకి తల్లి తండ్రులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు లు, విద్యార్ధులు పాల్గొన్నారు.