19 April, 2026 | 4:58 AM

జిల్లా ఇన్‌చార్జి మంత్రిని కలిసిన ఉమ్మడి జిల్లా నేతలు

24-06-2025 12:24 AM

నిర్మల్ జూన్ 23 (విజయక్రాంతి): జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావును సోమవా రం ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెం దిన నేతలు క్యాంప్ కార్యాలయంలో కలిశారు.

మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్,  డైరీ ఫార్మ్ మాజీ చైర్మన్ భూమారెడ్డి, నాయకులు ఆత్మీరా శ్యాం నాయక్, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, తదితరులు మంత్రిని కలిశారు.