కాళేశ్వరం ఆనకట్టలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ
11-06-2024 12:11 PM
హైదరాబాద్: కాళేశ్వరం ఆనకట్టలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ మంగళవారం కొనసాగుతోంది. కమిషన్ ముందు పలువురు ఇంజినీర్లు హాజరవుతున్నారు. ఇప్పటికే జస్టిస్ పీసీఘోష్, ఇంజినీర్లు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. మేడిగడ్డ ఆనక్ట నిర్మాణ బాధ్యతలు చూసి ఇంజినీర్లను కమిషన్ విచారించనుంది.






