24 March, 2026 | 8:13 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

ఆహ్వాన పత్రం అందజేత

24-03-2026 06:44 PM

భైంసా,(విజయక్రాంతి): నర్సాపూర్ మండలంలోని రాంపూర్ సీతారామ ఆలయంలో ఈనెల 27న జరిగే కల్యాణోత్సవం వేడుక పత్రికలు మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డికి అందించారు. కల్యాణోత్సవానికి రావాలని ఆవన పత్రాన్ని ఆయన ఇంటి వద్ద పీఏ శ్రీనివాస్ కు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్ గ్రామ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.