24 May, 2026 | 6:16 PM

పిసిసి అధ్యక్షుని సన్మానించిన కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు

24-05-2026 05:14 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కామారెడ్డి పట్టణ మాజీ అధ్యక్షుడు పండ్ల రాజు ఆధ్వర్యంలో ఆదివారం మహేష్ కుమార్ గౌడ్ సన్మానించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు వడ్ల లక్ష్మీనారాయణ, కోయల్ కార్ కన్నయ్య లను మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు.