27 July, 2026 | 12:05 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

పోచారం ఐటీ కారిడార్ పీఎస్ సీఐగా కనకయ్య గౌడ్

01-04-2026 03:37 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా కె. కనకయ్య గౌడ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. పోచారం పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేసిన బి.రాజు వర్మ సైబర్ క్రైమ్ పీఎస్ కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కనకయ్యను పోచారం పోలీస్ స్టేషన్ సిబ్బంది, పలువురు స్థానిక నాయకులు స్వాగతం పలికి సన్మానించారు.