దూడను తిన్న చిరుత పులి
27-07-2026 11:38 AM
మసాయిపేట్ /చేగుంట జూలై 27,(విజయక్రాంతి): మసాయిపేట్ మండలం చెట్లతిమయిపల్లి పులిగుట్ట తండా లొ రాత్రి పూలి సంచరించి గ్రామనికి చెందిన కారంతోడ్ మంగీయా లేగ దూడ చిరుత పులి చంపి తినేసింది, విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన చేరుకుని నిర్ధారణ చేశారు. దీనితో తాండవాసులు భయం ఆందోళనలో ఉన్నారు,దీనితో పులుగుట్ట తండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పులిని త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు.






