1 July, 2026 | 2:15 AM

కూసుమంచి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన కందాళ

01-07-2026 12:14 AM

కూసుమంచి, జూన్ 30 (విజయక్రాంతి): కూసుమంచి మండలంని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మంగళవారం పర్యటించారు. చౌటపల్లి గ్రామంలో మరణించిన భద్రయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఆ తరువాత గైగోళ్ళపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుమ్మరికుంట్ల పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. కుసుమంచి మండలం, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు* ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు  తదితరులు పాల్గొన్నారు