1 July, 2026 | 8:55 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

సిపిఐ మహాసభలకు కవితా విద్యాసాగర్ విరాళం

25-06-2025 07:04 PM

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): నారాయణపురం మండల(Narayanapur Mandal) కేంద్రంలో ఈనెల 27వ తేదీన నిర్వహించబోయే సిపిఐ పార్టీ 15వ మండల మహాసభలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుడిమల్కాపురం మాజీ ఎంపీటీసీ శివరాత్రి కవిత విద్యాసాగర్ రూ.10 వేల రూపాయల విరాళాన్ని అందజేశారు. నారాయణపూర్ మండల సీపీఐ పార్టీ తరపున విద్యాసాగర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చిలువేరు బిక్షం, నాయకులు కురుమిద్దె శ్రీనివాస్, పల్లె మల్లారెడ్డి, రాసాల వెంకటేష్, బొడ్డుపల్లి గాలయ్య, జక్కిడి యాదిరెడ్డి, శ్రీరామ్, వీరమల్ల యాదయ్య, మన్నే శంకర్ రెడ్డి పాల్గొన్నారు.