17 April, 2026 | 11:24 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వందపడకల ఆస్పత్రిని విజిట్ చేసిన కాయకల్ప బృందం..

07-06-2025 11:14 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర కాయకల్ప క్వాలిటీ బృందం శనివారం విజిట్ చేసింది. ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్యం వైద్యుల సేవా తీరును పరిశీలించారు. రోగులకు తగిన వసతులు, వైద్య సేవలతో పాటు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించారు. కాయకల్ప స్టేట్ క్వాలిటీ బృందానికి ఆస్పత్రి సూపర్డెంట్ రవికుమార్, వైద్య సిబ్బంది ఘనంగా స్వాగతం చెప్పారు. కాయకల్ప స్టేట్ క్వాలిటీ బృందం ఆస్పత్రిలో సకల సేవలను పరిశీలించిన పిమ్మట సంతృప్తినీ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాయకల్ప రాష్ట్ర క్వాలిటీ బృందం వైద్యులు కృష్ణ, కవిత ఆస్పత్రి వైద్య సిబ్బంది ఉన్నారు.