4 May, 2026 | 4:17 PM

Breaking News

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!   •   మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •  

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం

04-05-2026 03:02 PM

తిరువనంతపురం: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కేరళంలో(Kerala Election Results 2026) ఫలితాల్లో కాంగ్రెస్ హస్తగతం అయింది. కేరళంలో యూడీఎఫ్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మూడింటి రెండొంతుల స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. తిరువనంతపురంలో కాంగ్రెస్ కార్యాలయంలో నేతలు కేక్ కట్ చేసుకుని పండగ చేసుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో LDF 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 8 స్థానాల్లో విజయం సాధించింది. యూడీఎఫ్  66 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ 33 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీయే 1 స్థానాల్లో ఒక స్థానంలో ఆధిక్యంలో ఉండగా, 1 స్థానంలో విజయం సాధించింది. కేరళంలో స్టార్ క్యాంపెనర్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. గేమ్ ఛేంజర్ అంటూ సీఎంరేవంత్ రెడ్డి బ్యానర్లు వెలిశాయి.