కేసముద్రం మార్కెట్ కార్యదర్శి బదిలీ
01-06-2026 01:34 AM
కేసముద్రం, మే 31 (విజయక్రాంతి): కేసముద్రం ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అమరలిం గేశ్వరరావు బదిలీ అయ్యారు. నల్లగొండ జి ల్లా హాలియా మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా ఆయన బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఆయన స్థానంలో కేసముద్రం మా ర్కెట్‌కు కొత్తగా కార్యదర్శిని నియమించలేదు. పదోన్నతుల నేపథ్యంలో కొత్తగా కార్యదర్శి నియామకం జరగనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.






