calender_icon.png 11 September, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లొంగుబాటుకు కిషన్ జీ సతీమణి సిద్ధం?

11-09-2025 11:24:56 AM

కరీంనగర్,(విజయక్రాంతి): మావోయిస్ట్ పార్టీ మహిళా అగ్రనేత(Top Maoist Party female leader) సుజాత అలియాస్ కల్పన పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ నిర్ణయం తిసుకున్నట్టు సమాచారం. అమరుడు మావోయిస్టు నేత కిషన్ జీ సతీమణి(Kishan Ji wife) సుజాత గతంలో  అరెస్ట్ అయినట్టు ప్రచారం జరిగింది. గద్వాల చెందిన సుజాత ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యురాలు. అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నట్టు సమాచారం.