calender_icon.png 12 December, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురవులింగంపల్లి గ్రామ సర్పంచ్‌గా ఈడిగి లక్ష్మీదేవి

10-12-2025 01:00:05 AM

మాగనూరు, డిసెంబర్ 9: మాగనూరు మండల పరిధిలోని గురవలింగంపల్లి గ్రామ సర్పంచ్ గా ఈడిగి లక్ష్మీదేవి, ఉప సర్పంచ్ గా ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు మణికంఠ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గురవులింగంపల్లి గ్రామంలో 8 వార్డ్ మెంబర్లు, సర్పంచు ఏకగ్రీవముగా ఎన్నికైనట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నామినేషన్ విత్ డ్రా రోజు ప్రత్యర్థులు విత్డ్రా చేసుకోవడంతో గ్రామ సర్పంచ్‌గా వార్డ్ మెంబర్లు ఏకగ్రీవం ఎన్నికైనట్లు వారు తెలిపారు.