calender_icon.png 13 December, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేజర్ షోతో సీఎం పేరు.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం

13-12-2025 07:24:39 PM

ఉప్పల్ స్టేడియంలో అలరించిన లేజర్ షో 

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో(Uppal Stadium) లేజర్ షో అలరించింది. లేజర్ షోతో  సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేరు, రూపం రాగానే ఉప్పల్ స్టేడియం దద్దరిల్లింది. ఉప్పల్ స్టేడియంలో రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ ఈవెంట్(Rahul Sipligunj Musical Event) చేస్తున్నారు. స్టేడియంలో మంగ్లి బృందం ఆట పాటలతో ఉర్రూతలూగిస్తోంది. కాసేపట్లో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. రేవంత్ రెడ్డి జట్టుతో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. మ్యాచ్ చివరి 5 నిమాషాలు రేవంత్ రెడ్డి, మెస్సీ మైదానంలోకి దిగనున్నారు.