calender_icon.png 2 June, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి సంజయ్ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

31-05-2025 05:38:37 PM

కొత్తపల్లి: కరీంనగర్ పట్టణం మున్సిపల్ నగరపాలక కార్యాలయ భవనంలో బిజెపి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar)-అపర్ణ గార్ల పెళ్లిరోజు సందర్భంగా బిజెపి మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కళ్లెం వాసుదేవరెడ్డి, పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి ఎర్రోళ్ల ప్రశాంత్, గోదారి నరేష్ కలిసి బొకే ఇచ్చి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.