4 May, 2026 | 7:22 PM

సరస్వతీ పుత్రుడు సన్మానించిన నాయకులు

04-05-2026 06:04 PM

బోత్.(విజయక్రాంతి): సోనాల మండలం లోని నిరుపేద కుటుంబంలో పుట్టిన చౌహాన్ గురుదీప్ సింగ్ పదవ తరగతి ఫలితాలలో తన సత్తా చాటాడు 600 మార్కులకు 576 మార్పులు సాధించడం జరిగింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈయన చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించాడు దీంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చౌహాన్ హరి సింగ్ విద్యార్థిని ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఈయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.